Eanugu Ravinder Reddy: టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుంది

Eanugu Ravinder Reddy: తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారం అబద్దం.. ఓసారి ఛీకొట్టే బయటకొచ్చాం తిరిగి ఎలా వెళ్తాం

Rama Rao
Published on: 21 Oct 2022 4:01 PM IST
BJP Leader Eanugu Ravinder Reddy Comments on TRS | TS News
X

Eanugu Ravinder Reddy: టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుంది

Eanugu Ravinder Reddy: టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు బీజేపీ నేత ఏనుగు రవీందర్ రెడ్డి. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్నవార్తల్లో వాస్తవం లేదన్నారు. మునునగోడులో రాజగోపాల్ రెడ్డి గెలుపు ఖాయమన్న ఆయన ఆవిషయం కేసీఆర్, కేటీఆర్ కు తెలిసి పోయింది కాబట్టే బీజేపీ నేతలు పార్టీ మారుతున్నారన్న తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టారన్నారు. మోరల్స్, ఎథిక్స్ లేని పార్టీ కాబట్టే ‍ఛీకొట్టాము ఇప్పుడెలా అదే పార్టీలో చేరుతామని నిలదీశారు. ఇది ముమ్మాటికీ అసత్య ప్రచారమేనని కొట్టి పారేశారు ఏనుగురవీందర్ రెడ్డి.

Rama Rao

Rama Rao

Next Story