logo
తెలంగాణ

మంత్రి కేటీఆర్ కు డీకే అరుణ కౌంటర్

BJP Leader DK Aruna Strong Counter to Minister KTR Comments
X

మంత్రి కేటీఆర్ కు డీకే అరుణ కౌంటర్ 

Highlights

DK Aruna: మంత్రి కేటీర్ కు ధీటైన కౌంటర్ ఇచ్చారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.

DK Aruna: మంత్రి కేటీర్ కు ధీటైన కౌంటర్ ఇచ్చారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధల కంటే ఎక్కే వే ఇచ్చిందన్నారు. గజ్వేల్ సభలో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడారో తెలుసుకుని మాట్లాడాలని కౌంటర్ ఇచ్చారు. తుక్కుగూడలో బీజేపీ చీఫ‌ అమిత్ షా మాట్లాడింది 100 కు 100 శాతం వాస్తవమన్నఆమె ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తారా..? ఇదే నా మీ టీఆర్ఎస్ పార్టీ సంస్కృతి అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ గురించి, అమిత్ షా గురించి మాట్లాడే స్థాయి మంత్రి కేటీఆర్ కు లేదన్నారు.

Web TitleBJP leader DK Aruna Strong Counter to Minister KTR Comments
Next Story