DK Aruna: టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు..

DK Aruna: టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు.

Arun Chilukuri
Published on: 18 Jun 2022 6:41 PM IST
BJP Leader DK Aruna Slams CM KCR In Nizamabad Public Meeting
X

DK Aruna: టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు..

DK Aruna: టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఉమ్మడి నిజామాబాద్‌లో నిర్వహించిన శక్తి కేంద్రం సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ప్రతి బూతు నుంచి ప్రధాని సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని కార్యకర్తలకు సూచించారు. 10 లక్షల మంది సభలో పాల్గొనే విధంగా చూడాలన్నారు. సీఎం కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. లేనిపోని అపోహలు సృష్టించి విద్యార్థులను తప్పుదోవ పట్టించి విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story