DK Aruna: బీజేపీ సభకు వచ్చిన రెస్పాన్స్‌ను తట్టుకోలేకపోతున్నారు

DK Aruna: కేసీఆర్ భాషను చూసి తెలంగాణ సమాజం సిగ్గుపడుతోంది

Rama Rao
Published on: 11 July 2022 2:25 PM IST
BJP Leader DK Aruna Fires on CM KCR | TS News
X

DK Aruna: బీజేపీ సభకు వచ్చిన రెస్పాన్స్‌ను తట్టుకోలేకపోతున్నారు

DK Aruna: ప్రజల్లోకి పోలేకనే సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి గంటలకొద్ది మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు మండిపడ్డారు. ఇటీవల పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ సభకు వచ్చిన రెస్పాన్స్ చూసి కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ భాషను చూసిన..తర్వాత ఆయనను సీఎం అనడానికి తెలంగాణ సమాజం సిగ్గుపడుతోందని..డీకే అరుణ విమర్శించారు.

Rama Rao

Rama Rao

Next Story