Telangana: భైంసా ఘటనపై గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు

Telangana: భైంసా ఘటనలో ప్రభుత్వం ఒకే వర్గానికి కొమ్ము కాసేలా వ్యవహరించిందని బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ఆరోపించారు.

Arun Chilukuri
Updated on: 15 March 2021 3:57 PM IST
BJP Leader Bandi Sanjay Meets Governor Tamilisai Soundararajan
X

ఇమేజ్ సోర్స్ (ది హన్స్ ఇండియా )

Telangana: భైంసా ఘటనలో ప్రభుత్వం ఒకే వర్గానికి కొమ్ము కాసేలా వ్యవహరించిందని బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ఆరోపించారు. బైంసాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎంఐఎంతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. భైంసాలో అమాయక ప్రజలపై దాడులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యల తలెత్తుతుందని గవర్నర్‌ ఫిర్యాదు చేశామని బండి సంజయ్‌ వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story