Laxman: కవిత తప్పు చేయకపోతే నిజాయితీని నిరూపించుకోవాలి

Laxman: మహిళల రిజర్వేషన్ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌కు లేదు

Jyothi
Published on: 10 March 2023 3:01 PM IST
BJP Laxman Comments On MLC Kavitha
X

Laxman: కవిత తప్పు చేయకపోతే నిజాయితీని నిరూపించుకోవాలి

Laxman: కవిత తప్పు చేయకపోతే.. నిజాయితీని నిరూపించుకోవాలన్నారు బీజేపీ నేత లక్ష్మణ్. కవితకు ఈడీ నోటీసులిస్తే.. తెలంగాణ సమాజాన్ని విచారణ జరుపుతున్నట్లు చిత్రీకరణ చేయడాన్ని తప్పుబట్టారు.

Jyothi

Jyothi

Next Story