Laxman: బీఆర్ఎస్ పార్టీని నమ్మితే బక్వాస్ సర్కార్, పరివార్ సర్కార్

Laxman: జ్యోతిష్యులు సూచన మేరకు..టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారు

R Tripura Malini
Published on: 18 Dec 2022 3:35 PM IST
BJP Laxman Comments On KCR
X

Laxman: బీఆర్ఎస్ పార్టీని నమ్మితే బక్వాస్ సర్కార్, పరివార్ సర్కార్

Laxman: జ్యోతిష్కుల సూచన మేరకే టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. మూఢ నమ్మకాలతో కేసీఆర్ పార్టీని నడిపిస్తున్నారన్న లక్ష్మణ్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అసెంబ్లీని రద్దు చేయడం వరకే కేసీఆర్‌కు అధికారం ఉందని ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుందన్నారు. కేంద్రం మాత్రం జమిలి ఎన్నికలవైపే మొగ్గు చూపుతుందని లక్ష్మణ్ ఆరోపించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story