Laxman: వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు బుద్ధి చెబుతారు

BJP Laxman Comments On CM KCR
x

Laxman: వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు బుద్ధి చెబుతారు

Highlights

Laxman: గవర్నర్‌కి ప్రోటోకాల్ ఇవ్వకుండా అవమానిస్తున్నారు

Laxman: గవర్నర్‌కు ప్రోటోకాల్ ఇవ్వకుండా అవమానిస్తున్నారన్నారు ఎంపీ లక్ష్మణ్. గణతంత్ర వేడుకలకు కరోనా ఉందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాజకీయ సభలు పెట్టుకోవడానికి కరోనా లేదా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు బుద్ధి చెబుతారంటున్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories