Laxman: రైతులను కేసీఆర్ మోసం చేశారు

Laxman: సీఎం కేసీఆర్‌పై రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శలు

Jyothi
Published on: 26 Dec 2022 2:06 PM IST
BJP Laxman Comments On CM KCR
X

Laxman: రైతులను కేసీఆర్ మోసం చేశారు

Laxman: రైతులను సీఎం కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. తెలంగాణ అవినీతిని రాజ్యసభలో ప్రసావించానని తెలిపిన లక్ష్మణ్..డిస్కంలకు తెలంగాణ ప్రభుత్వం బకాయి పడిందన్నారు. తెలంగాణలో ఫసల్ బీమా అమలు కావడం లేదని విద్యావ్యవస్థను సీఎం కేసీఆర్ భ్రష్టుపట్టించారని ఎంపీ లక్ష్మణ్ అన్నారు.

Jyothi

Jyothi

Next Story