BJP Meeting: హైదరాబాద్‌లో బీజేపీ కీలక సమావేశం.. హాజరైన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు

BJP Meeting: నాంపల్లి ఆఫీస్‌లో నడ్డా అధ్యక్షతన ప్రారంభమైన భేటీ

Shekhar G
Published on: 9 July 2023 12:09 PM IST
BJP Key Meeting In Hyderabad
X

BJP Meeting: హైదరాబాద్‌లో బీజేపీ కీలక సమావేశం.. హాజరైన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు

BJP Meeting: హైదరాబాద్‌లో బీజేపీ కీలక సమావేశం ప్రారంభమయ్యింది. నాంపల్లి ఆఫీస్‌లో జేపీ నడ్డా అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు హాజరయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై సమావేశంలో చర్చ జరగనుంది. తెలంగాణ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు.

Shekhar G

Shekhar G

Next Story