TS BJP: తెలంగాణ ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు

TS BJP: ఈనెల రాష్ట్రానికి 20న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ

Shekhar G
Published on: 18 Oct 2023 2:55 PM IST
BJP Is The Top Leader Of Telangana Election Campaign
X

TS BJP: తెలంగాణ ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు 

TS BJP: తెలంగాణలో పాలిటిక్స్ హీటెక్కాయి. జాతీయ నేతల రాకతో పొలిటికల్ జోష్ పెరిగింది. తెలంగాణ ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రులు ప్రచారం చేయనున్నారు. ఈనెల 27న తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఈనెల 31న యూపీ సీఎం యోగి, 28న అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, ఈనెల 20న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తెలంగాణలో పర్యటించి... ప్రచారం చేయనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story