MLC Kavitha: బ్రిటిష్ పాలకులను అనుసరిస్తున్న బీజేపీ.. దేశంలో గిరిజనులను రెండు వర్గాలుగా విభజిస్తున్నారు

MLC Kavitha: తెలంగాణ ఆచరిస్తున్న పద్ధతినే దేశం అనుసరించాలి

Shekhar G
Published on: 5 Aug 2023 1:04 PM IST
BJP Is Following The British Rulers Says MLC Kavitha
X

MLC Kavitha: బ్రిటిష్ పాలకులను అనుసరిస్తున్న బీజేపీ.. దేశంలో గిరిజనులను రెండు వర్గాలుగా విభజిస్తున్నారు

MLC Kavitha: దేశంలో గిరిజనులను రెండు వర్గాలుగా విభజించిన బ్రిటిష్ పాలకులు ప్రారంభించారని, దాన్ని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఆమె... గిరిజనుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని కొనియాడారు. బీఆర్ఎస్ మాత్రం అందరినీ సమానంగా చూసే ఉద్దేశంతో ప్రవర్తిస్తోందని, తెలంగాణ ఆచరిస్తున్న పద్ధతినే దేశం అనుసరిస్తుందని చాలా పథకాల్లో కనిపించిందన్నారు. గిరిజనుల విషయంలో కూడా మన ఆచరిస్తున్న పద్దతినే దేశం అనుసరిస్తుందని అన్నారామె... గిరిజనులకు కల్పిస్తున్న ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, పోడు భూములు ఇచ్చామని ఇదంతా.. సీఎం కేసీఆర్ ముందుచూపు వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు ఎమ్మెల్సీ కవిత.

Shekhar G

Shekhar G

Next Story