టీ బీజేపీ నేతల రహస్య భేటీలపై హైకమాండ్‌ సీరియస్

BJP High Command: టీ బీజేపీ నేతల రహస్య భేటీలపై హైకమాండ్‌ సీరియస్ అయ్యింది.

Arun Chilukuri
Updated on: 14 Jan 2022 2:26 PM IST
BJP High Command Serious on Telangana BJP Leaders Secret Meeting
X

టీ బీజేపీ నేతల రహస్య భేటీలపై హైకమాండ్‌ సీరియస్

BJP High Command: టీ బీజేపీ నేతల రహస్య భేటీలపై హైకమాండ్‌ సీరియస్ అయ్యింది. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల బీజేపీ నేతలు రహస్యంగా సమావేశమై సొంత పార్టీ నేతలపై విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. ఇదే విష‍యంపై బీజేపీ హైకమాండ్‌ గుర్రుగా ఉంది. రహస్య మీటింగ్‌లపై రాష్ట్ర నాయకత్వాన్ని నివేదిక పంపించాలని జాతీయ నాయకత్వం ఆదేశించింది. ఈ మేరకు రెండు రోజుల్లో నివేదిక రాష్ట్ర నాయకత్వం నివేదిక పంపించనుంది. అధికారం కంటే క్రమశిక్షణ ముఖ్యమని కమలనాథులు అంటున్నారు. రహస్యంగా సమావేశమైన వారిపై చర్యలు తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు అంటున్నాయి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story