logo
తెలంగాణ

Huzurabad ByPoll: ఈటెల పేరును అధికారికంగా ప్రకటించిన బీజేపీ అధిష్టానం

BJP High Command Announced Etela Rajender As BJP Candidate in Huzurabad Bypoll
X

 బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ (ఫైల్ ఫోటో)

Highlights

* హుజూరాబాద్‌ బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్

Etela Rajender: హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఖరారయ్యారు. మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ను అభ్యర్థిగా ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 30న ఎన్నిక జరగనుండగా వచ్చే నెల 2న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఈ స్థానంలో అధికార పార్టీ తరఫున గెల్లు శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ తరఫున బల్మూరి వెంకట్‌ బరిలో ఉన్నారు.

Web TitleBJP High Command Announced Etela Rajender As BJP Candidate in Huzurabad Bypoll
Next Story