Arvind Dharmapuri: తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే

Arvind Dharmapuri: కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్ ఒకటే

Shekhar G
Published on: 13 Oct 2023 10:47 AM IST
BJP Government Is Coming In Telangana
X

Arvind Dharmapuri: తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే

Arvind Dharmapuri: తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని కరాకండిగా చెప్పారు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్. కేసీఆర్‌ పాలనకు ప్రజలు చరమగీతం పాడతారని చెప్పారు. కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్ ఒకటేనని, కేసీఆర్‌ చెప్పిన వారికే కాంగ్రెస్‌ టికెట్లు ఇస్తోందని ఆరోపించారు. రెండు, మూడు రోజుల్లో బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన వెలువడుతుందని, ఆ తర్వాత బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒప్పందాన్ని బయటపెడతామని అన్నారు. త్వరలోనే ప్రజల ఆమోదయోగ్యమైన మేనిఫెస్టో బీజేపీ ప్రకటిస్తోందని, అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేస్తామని భరోసా ఇస్తున్న ఎంపీ ధర్మపురి అర్వింద్‌.

Shekhar G

Shekhar G

Next Story