PM Modi Hyderabad Tour: బీజేపీకి బిగ్ షాక్.. టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్న నలుగురు కార్పొరేటర్లు..

PM Modi Hyderabad Tour: జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందు బీజేపీకి షాక్‌ తగిలింది.

Arun Chilukuri
Published on: 30 Jun 2022 7:23 PM IST
BJP GHMC Corporators Joined in TRS
X

PM Modi Hyderabad Tour: బీజేపీకి బిగ్ షాక్.. టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్న నలుగురు కార్పొరేటర్లు.. 

PM Modi Hyderabad Tour: జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందు బీజేపీకి షాక్‌ తగిలింది. ప్రధాని హైదరాబాద్‌ పర్యటనకు ముందే తెలంగాణ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. నలుగురు జీహెచ్‌ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు టీఆర్ఎస్‌లో చేరారు. వీరితో పాటు తాండూరు మున్సిపాలిటీ బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి కేటీఆర్‌. హస్తినాపురం, రాజేంద్రనగర్‌, జూబ్లీహిల్స్‌, అడిక్‌మెట్‌ బీజేపీ కార్పొరేటర్లు టీఆర్‌ఎస్‌లో జాయిన్‌ అయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story