ఇవాళ సాయంత్రం లేదా రేపు బీజేపీ నాలుగో లిస్ట్

BJP Fourth list Will Release This Evening or Tomorrow
x

ఇవాళ సాయంత్రం లేదా రేపు బీజేపీ నాలుగో లిస్ట్

Highlights

BJP: అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసిన బీజేపీ హైకమాండ్

BJP: ఇవాళ సాయంత్రం లేదా రేపు బీజేపీ అభ్యర్థుల నాలుగో లిస్ట్ విడుదల కానుంది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసిన బీజేపీ హైకమాండ్.. నాలుడో విడత అభ్యర్థుల రిలీజ్‌కు రెడీ అయింది. నాలుగో విడతలో 22స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే చాన్స్ ఉంది.

పొత్తులో భాగంగా జనసేనకు 9సీట్లు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. దీంతో జనసేనకు ఇచ్చే 9సీట్లు మినహా, మిగిలిన 22స్థానాలను అభ్యర్థులను ప్రకటించనుంది బీజేపీ అధిష్టానం. తొలి విడతలో 52సీట్లు, రెండో విడతలో ఒక స్థానానికి, 3విడతలో 35స్థానాలక అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ.. నాలుగో విడతలో మిగిలిన 22స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories