BJP: పార్లమెంట్‌ ఎన్నికలపై బీజేపీ ఫోకస్‌

BJP: బూత్‌ కమిటీలకు దిశానిర్దేశం చేయనున్న అమిత్‌షా

Dhatripriya
Updated on: 6 March 2024 9:15 PM IST
BJP Focus On Parliament Elections
X

BJP: పార్లమెంట్‌ ఎన్నికలపై బీజేపీ ఫోకస్‌

BJP: పార్లమెంట్‌ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది. మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. ఈనెల 12న అమిత్‌షా తెలంగాణకు రానున్నారు. బూత్‌ కమిటీ అధ్యక్షులతో ఆయన భేటీకానున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై.. బూత్‌ కమిటీలకు అమిత్‌షా దిశానిర్దేశం చేయనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story