Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ఉపఎన్నికపై బీజేపీ కసరత్తు

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ఉప ఎన్నికలపై బీజేపీ కసరత్తులు మొదలు పెట్టింది.

Arun Chilukuri
Published on: 18 March 2021 7:22 PM IST
BJP Focus On Nagarjuna Sagar By Poll Victory
X

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ఉపఎన్నికపై బీజేపీ కసరత్తు

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ఉప ఎన్నికలపై బీజేపీ కసరత్తులు మొదలు పెట్టింది. అందుకోసం నల్లగొండ బీజేపీ నేతలతో టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ భేటీ అయ్యారు. త్వరలోనే సాగర్‌లో పాదయాత్ర చేయాలనే ఆలోచనలో బండి సంజయ్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అభ్యర్థి ఎంపికపై కమలనాథులు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతనే తమ అభ్యర్థిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బండి సంజయ్‌ను కలిసి టికెట్ కేటాయించాలని కడారి అంజయ్య యాదవ్ కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story