టీకాంగ్రెస్ అసంతృప్తి నేతలపై బీజేపీ ఫోకస్.. బండి సంజయ్ రహస్యంగా భేటీ..
* సాయంత్రం కాంగ్రెస్ అసంతృప్తి నేతలతో బండి సంజయ్ రహస్యంగా భేటీ అయ్యే అవకాశం
టీకాంగ్రెస్ అసంతృప్తి నేతలపై బీజేపీ ఫోకస్
T Congress: తెలంగాణ కాంగ్రెస్ అసంతృప్తి నేతలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. సాయంత్రం కాంగ్రెస్ అసంతృప్తి నేతలతో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రహస్యంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరే నేతలను బండి సంజయ్ రేపు ఢిల్లీకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.
Next Story




