BJP Telangana List: బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదల

BJP Telangana List: బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదల

Shekhar G
Published on: 2 March 2024 7:13 PM IST
BJP First Phase List Of Candidates Released
X

BJP Telangana List: బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదల

BJP Telangana List: సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించగా... తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు మరోసారి అవకాశం ఇచ్చారు. ఇటీవల బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌కు టికెట్ కన్‌ఫాం చేశారు. మరో సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు స్థానంలో ఆయన కుమారుడికి పోతుగంటి భరత్‌ పేరును ప్రకటించారు. సికింద్రాబాద్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, నిజామాబాద్ ధర్మపురి అరవింద్, కరీంనగర్ బండి సంజయ్, మల్కాజ్‌గిరి ఈటల రాజేందర్, హైదరాబాద్ మాధవి లత, చేవెళ్ల కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి బూర నర్సయ్యగౌడ్, నాగర్‌కర్నూల్ భరత్ ప్రసాద్, జహీరాబాద్ బీబీ పాటిల్‌లను ప్రకటించారు.

Shekhar G

Shekhar G

Next Story