Bandi Sanjay: కేసీఆర్ దొంగ దీక్షలు చేస్తున్నారు
Bandi Sanjay: ధాన్యం కొనడానికి కేంద్రం సిద్ధంగా ఉంది
Bandi Sanjay: కేసీఆర్ దొంగ దీక్షలు చేస్తున్నారు
Bandi Sanjay: ప్రజల దృష్టి మళ్లించడానికే కేసీఆర్ ఢిల్లీలో దీక్ష చేస్తున్నారని టీబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ధాన్యం కొనడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, గతంలో నేనే కొంటాను, కేంద్రం పెత్తనం ఏమిటని కేసీఆర్ అన్నారని బండి సంజయ్ గుర్తుచేశారు. ఇప్పుడు రైతులు తిరగబడతారనే ఢిల్లీ వెళ్లి దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. చేతనైతే వడ్లు కొను లేకపోతే గద్దె దిగాలన్నారు. ఏ రాష్ట్రంలో లేని వడ్ల పంచాయితీ తెలంగాణలో ఎందుకు వచ్చిందో కేసీఆర్ చెప్పాలని నిలదీశారు.
Next Story




