Medak Politics: మెదక్ లో బీజేపీ ఎన్నికల ప్రచారం

Medak Politics: ప్రచారంలో పాల్గొన్న గోవా సీఎం ప్రమోద్ సావంత్, కిషన్ రెడ్డి,

Shashank Gullapelli
Published on: 19 April 2024 7:16 AM IST
BJP Election Campaign In Medak
X

Medak Politics: మెదక్ లో బీజేపీ ఎన్నికల ప్రచారం

Medak Politics: పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బుల కట్టలు నమ్ముకొని బీఆర్ఎస్, కులాన్ని నమ్ముకొని కాంగ్రెస్ ప్రజల ముందుకు వస్తుందని మెదక్ లోక్ సభ బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు విమర్శించారు. మెదక్ లో గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేసీఆర్ కాళ్లు పట్టుకొని వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ను కాదు.. ప్రజల కోసం రియల్ గా పని చేసే వ్యక్తినని చెప్పారు. మెదక్ గడ్డ నుంచే బీఆర్ఎస్ కు గోరికడుతామన్నారు. రామరాజ్యం రావాలంటే మోడీ ఉండాలని అన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story