Sama Ranga Reddy: బీజేపీ గెలిచాక డివిజన్‌లోని.. డ్రైనేజీ, వాటర్ సమస్యలను పరిష్కరిస్తాం

Sama Ranga Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది

Shekhar G
Published on: 19 Nov 2023 7:40 PM IST
BJP Election Campaign In Hayathnagar Division
X

Sama Ranga Reddy: బీజేపీ గెలిచాక డివిజన్‌లోని.. డ్రైనేజీ, వాటర్ సమస్యలను పరిష్కరిస్తాం

Sama Ranga Reddy: హైదరాబాద్‌లోని హయత్‌నగర్ డివిజన్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకు బీజేపీ కార్యక్రమంలో ఎల్బీనగర్ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి, కార్పొరేటర్ నవజీవన్‌రెడ్డి పాల్గొన్నారు. డివిజన్ సమస్యలు పరిష్కరించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని సామ రంగారెడ్డి విమర్శించారు. బీజేపీ గెలిచాక డివిజన్‌లోని డ్రైనేజీ, వాటర్ సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Shekhar G

Shekhar G

Next Story