DK Aruna: కాంగ్రెస్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైర్

DK Aruna: బీజేపీ యాత్రను చూసి కాంగ్రెస్‌ పార్టీ జీర్ణించుకోలేక..లేనిపోని విమర్శలు చేస్తున్నారు

Jyothi
Published on: 22 Feb 2024 2:41 PM IST
BJP DK Aruna Fires on Congress
X

DK Aruna: కాంగ్రెస్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైర్

DK Aruna: కాంగ్రెస్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైరయ్యారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రను చూసి కాంగ్రెస్‌ పార్టీ జీర్ణించుకోలేక... లేనిపోని విమర్శలు చేస్తున్నారని డీకే అరుణ మండిపడ్డారు. కేంద్రం సహకారం లేనిదే... రాష్ట్రంలో ఒక్క అభివృద్ది పనులు కూడా చేసుకోలేని పరిస్థితి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఉందన్నారు. కేవలం పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం హడావిడిగా శంకుస్థాపనలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డీకే అరుణ డిమాండ్‌ చేశారు. తెలంగాణలో అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.

Jyothi

Jyothi

Next Story