TRS Vs BJP: సాలుదొర..సెలవు దొర పేరుతో బీజేపీ డిస్ ప్లే బోర్డు

TRS Vs BJP: డిస్ ప్లే బోర్డు ధ్వంసం చేస్తామంటూ టీఆర్ఎస్ హెచ్చరిక

Rama Rao
Updated on: 27 Jun 2022 7:15 PM IST
BJP Display Board Issue in Telangana | TS News
X

సాలుదొర..సెలవు దొర పేరుతో బీజేపీ డిస్ ప్లే బోర్డు

TRS Vs BJP: తెలంగాణ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై బీజేపీ కార్యాలయం దగ్గర సాలుదొర సెలవు దొర పేరుతో డిస్ ప్లే బోర్డును ఏర్పాటు చేశారు. డిస్ ప్లే బోర్డు ధ్వంసం చేస్తామంటూ టీఆర్ఎస్ శ్రేణుల హెచ్చరికతో బీజేపీ కార్యాలయం దగ్గర పోలీసులు భారీగా మొహరించారు. పోలీసుల జోక్యంతో డిస్ ప్లే బోర్డును బీజేపీ శ్రేణులు నిలిపి వేశారు.


Rama Rao

Rama Rao

Next Story