Hyderabad: రామ్ చరణ్ సినిమా షూటింగ్ ను అడ్డుకున్న స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి

BJP Corporator Stopped the Ram Charan Movie Shooting
x

Hyderabad: రామ్ చరణ్ సినిమా షూటింగ్ ను అడ్డుకున్న స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి

Highlights

*విద్యార్ధులకు క్లాసులు జరుగుతున్నప్పుడు.. ఎందుకు షూటింగ్‌లకు అనుమతిచ్చారంటూ ప్రశ్నించిన ఆకుల శ్రీవాణి

Hyderabad: హైదరాబాద్ సరూర్‌నగర్ వి.ఎం.హోంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతోంది. కాగా ఈ సినిమా షూటింగ్‌ను స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అడ్డుకున్నారు. విద్యార్ధులకు తరగతులు జరుగుతున్న వేళ షూటింగ్‌లకు ఏ విధంగా అనుమతిస్తారని ఆకుల శ్రీవాణి ప్రశ్నించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories