Siddipet Collectorate: సిద్దిపేట కలెక్టరేట్‌ ముట్టడికి బీజేపీ పిలుపు

* రైతులపై కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆందోళన * కలెక్టరేట్‌ ముట్టడికి బయల్దేరిన ఎమ్మెల్యే రఘునందన్‌ హౌస్‌ అరెస్ట్‌

Shilpa
Published on: 29 Oct 2021 11:37 AM IST
BJP Concerns on Collector Venkatarama Reddy Comments on Farmers in Siddipet
X

సిద్దిపేట కలెక్టరేట్‌ ముట్టడికి బీజేపీ పిలుపు(ఫైల్ ఫోటో)

Siddipet Collectorate: సిద్దిపేట కలెక్టరేట్‌ ముట్టడికి బీజేపీ పిలుపు నిచ్చింది. రైతులపై కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆందోళన చేపట్టింది. ఈ నేపథ్యంలోనే కలెక్టరేట్‌ ముట్టడికి బయల్దేరిన ఎమ్మెల్యే రఘునందన్‌ను హౌస్‌ అరెస్ట్‌ చేశారు పోలీసులు. అటు జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులను ముందస్తు అరెస్ట్‌ చేస్తున్నారు పోలీసులు. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు మండలాల్లో ముందస్తుగా బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

Shilpa

Shilpa

Next Story