Bandi Sanjay: సీఎం అవుతామని చెప్పుకునే వారు.. బీజేపీలో సీఎంలు కాలేరు
Bandi Sanjay: టికెట్లు ఇప్పిస్తామంటూ కొందరు నాయకులను తిప్పుకుంటున్నారు
Bandi Sanjay: సీఎం అవుతామని చెప్పుకునే వారు.. బీజేపీలో సీఎంలు కాలేరు
Bandi Sanjay: బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికే ఎన్నిక్లలో టికెట్లు వస్తాయన్నారు. వ్యక్తుల కోసం పని చేసే వారికి టికెట్లు రావన్నారు. టికెట్లు ఇప్పిస్తామంటూ కొందరు నాయకులను తిప్పుకుంటున్నారన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు పని చేస్తున్నారని చెప్పారు. సీఎం అవుతామని చెప్పుకునే వారు బీజేపీలో సీఎంలు కాలేరన్నారు. అధ్యక్షుడైనప్పటికీ నా టికెట్‌పైనే స్పష్టత లేదన్నారు బండి సంజయ్.
Next Story




