Bandi Sanjay: బీజేపీ... బరాబర్‌ మతతత్వ పార్టీయే

Bandi Sanjay: బీజేపీ బరాబర్‌ మతతత్వ పార్టీయే: బండి సంజయ్ * హిందువుల కోసం బీజేపీ పనిచేస్తే తప్పేంటి?: బండి

Sandeep Eggoju
Updated on: 23 Jun 2021 7:11 PM IST
BJP Chief Bandi Sanjay Sensational Comments
X

బండి సంజయ్ (ఫైల్ ఇమేజ్)

Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ‌్యలు చేశారు. బీజేపీ బరాబర్‌ మతతత్వ పార్టీయే అన్నారు. రాముడిని ఎంఐఎం కించపరిచిందని మండిపడ్డారు. బీజేపీ హిందువుల కోసం పనిచేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. బీజేపీ ముస్లింలకు, ఇస్లాంకు వ్యతిరేకం కాదని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ఒక హిందువు హిందువునని చెప్పుకునే పరిస్థితి తెలంగాణలో లేదన్నారు. కృష్ణ జలాల విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రలు వారి వారి రాష్ట్రాల ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story