Bandi Sanjay: డ్రగ్స్ కు ఎడిక్ట్ అయినోళ్లుకు.. బీజేపీని విమర్శించేస్థాయి లేదు

Bandi Sanjay: బీజేపీ అధికారంలోకి వచ్చాక.. టీఆర్ఎస్‎లో డ్రగ్స్ తీసుకునే మంత్రుల చిట్టా విప్పుతాం

Rama Rao
Published on: 29 Oct 2022 5:34 PM IST
BJP Chief Bandi Sanjay is Counter to Minister KTR | TS News
X

Bandi Sanjay: డ్రగ్స్ కు ఎడిక్ట్ అయినోళ్లుకు.. బీజేపీని విమర్శించేస్థాయి లేదు

Bandi Sanjay: మునుగోడు ఎపిసోడ్‎పై మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. డ్రగ్స్ తీసుకునేటోల్లు కూడా బీజేపీని విమర్శించేస్థాయి ఉందా అని సెటైర్ వేశారు. తప్పు చేసిన దొరికి పోయిందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తప్పు చేశారు కాబట్టే యాదాద్రి కాలేదన్నారు. తప్పు చేయకుంటే ఆ నలుగురు ఎమ్మెల్యేలను ఎందుకు దాచి పెట్టారని ప్రశ్నించారు. తాము తప్పు చేయలేదు కాబట్టే దైవ సాక్షిగా ప్రమాణం చేసినట్లు తెలిపారు. బీజేపీ అధికారంలోకొచ్చాక డ్రగ్స్ తీసుకునే టీఆర్ఎస్ నేతలకు టెస్టులు చేసి మరీ జైలుకు పంపుతామన్నారు బండి సంజయ్.

Rama Rao

Rama Rao

Next Story