Bandi Sanjay: హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా మారింది

Bandi Sanjay: తెలంగాణలో మాదకద్రవ్యాల నియంత్రణలో ప్రభుత్వం విఫలం

Rama Rao
Published on: 5 April 2022 1:57 PM IST
BJP Chief Bandi Sanjay Comments on TRS Government | TS News
X

Bandi Sanjay: హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా మారింది

Bandi Sanjay: తెలంగాణలో మాదక ద్రవ్యాల నియంత్రణలో కేసీఆర్ సర్కారు పూర్తిగా విఫలమైందని బండి సంజయ్ ధ్వజమెత్తారు. తెలంగాణలో హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా మారిందన్నారు. డ్రగ్స్ నియంత్రించలేని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Rama Rao

Rama Rao

Next Story