Bandi Sanjay: ఫామ్ హౌస్‌లో పడుకునే సీఎంకు రైతుల సమస్యలు ఏం తెలుస్తాయి

Bandi Sanjay: నల్గొ్ండ జిల్లా అర్జాలబావి దగ్గర కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన సంజయ్

Sandeep Eggoju
Published on: 15 Nov 2021 3:57 PM IST
Bandi Sanjay Comments on CM KCR
X

సీఎం కేసీఆర్ పై విమర్శలు చేసిన బండి సంజయ్ (ఫైల్ ఇమేజ్)

Bandi Sanjay: ఫామ్ హౌస్‌లో పడుకునే ముఖ్యమంత్రికి రైతుల సమస్యలు ఏం తెలుస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లను పరిశీలించేందుకు ఆయన ఈరోజు నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. నల్గొండ పట్టణం సమీపంలోని అర్జాలబావి దగ్గర కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ళు చేత కాకా టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story