Munugodu By Poll: ఎస్‌ఈసీ వికాస్‌రాజ్‌కు బండి సంజయ్‌ ఫోన్‌

* మునుగోడులో డబ్బుల పంపిణీ ఘటనను వివరించిన సంజయ్‌.. డబ్బులు పంచినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

R Tripura Malini
Published on: 3 Nov 2022 1:20 PM IST
bjp chief bandi sanjay called telangana state election officer vikas raj
X

ఎస్‌ఈసీ వికాస్‌రాజ్‌కు బండి సంజయ్‌ ఫోన్‌

Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌కు బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ ఫోన్‌ చేశారు. మునుగోడులో డబ్బుల పంపిణీ ఘటనను వికాస్‌రాజ్‌ దృష్టికి తీసుకెళ్లారు బండి సంజయ్. డబ్బుల పంపిణీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అలాగే అధికారుల తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు సంజయ్.

R Tripura Malini

R Tripura Malini

Next Story