Huzurabad By-Election Result: హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ ఘన విజయం
Huzurabad By-Election Result: హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు.
Huzurabad By-Election Result: హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి అయిన టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై ఈటల గెలుపొందారు. ఇక ఈటల రాజేందర్ విజయం సాధించడంతో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
Next Story




