రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు బీజేపీ పిలుపు

Bandi Sanjay: కేటీఆర్‌ను కేబినెట్‌ నుండి బర్తరఫ్‌ చేయాలి

Dhatripriya
Published on: 17 March 2023 5:45 PM IST
BJP Calls For State Wide Protests Tomorrow
X

రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు బీజేపీ పిలుపు

Bandi Sanjay: రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు బీజేపీ పిలుపునిచ్చింది. అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కేటీఆర్‌ను కేబినెట్‌ నుండి బర్తరఫ్‌ చేసేవరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

Dhatripriya

Dhatripriya

Next Story