Asaduddin Owaisi: తెలుగులో ట్వీట్‌ చేసిన ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ.. రాష్ట్రాన్ని అగ్నికి ఆహుతి చేద్దామనుకుంటున్నారా..?

Asaduddin Owaisi: ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తెలుగులో ట్వీట్‌ చేశారు.

Arun Chilukuri
Published on: 25 Aug 2022 4:33 PM IST
BJP Burning Telangana for Munugode by-poll Says Asaduddin Owaisi
X

Asaduddin Owaisi: తెలుగులో ట్వీట్‌ చేసిన ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ.. రాష్ట్రాన్ని అగ్నికి ఆహుతి చేద్దామనుకుంటున్నారా..?

Asaduddin Owaisi: ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తెలుగులో ట్వీట్‌ చేశారు. బీజేపీ ఒక ఉపఎన్నిక కోసం ఇంత బరితెగించాలా..? అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు అసదుద్దీన్. ఇప్పుడే బీజేపీ తీరు ఇలా ఉంటే సార్వత్రిక ఎన్నికల పరిస్థితి ఏమిటి..? రాష్ట్రాన్ని అగ్నికి ఆహుతి చేద్దామనుకుంటున్నారా..? దుకాణాలు, పాఠశాలలు మూయించి ప్రజలను ఇళ్లల్లోంచి రాకుండా చేసి కర్ఫ్యూ సృష్టించాలని అనుకుంటున్నారా..? అల్లా దయతో ఇవన్నీ జరగకూడదు బీజేపీ సృష్టిస్తున్న హింసాకాండ నుంచి విముక్తి పొందాలని ఆశిద్దామంటూ అసదుద్దీన్‌ ట్వీట్‌ చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story