బీజేపీ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

బీజేపీ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు
x

బీజేపీ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

Highlights

త్వరలో జరగబోయే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌‌, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ....

త్వరలో జరగబోయే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌‌, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్‌ అభ్యర్థిగా ఎన్‌.రామచంద్రరావు పేరు ప్రకటించింది. వరంగల్‌, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్‌ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పేరును ప్రకటించింది బీజేపీ.


Show Full Article
Print Article
Next Story
More Stories