Huzurabad By-Elections: హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపు కోసం బీజేపీ వ్యూహాలు

Huzurabad By-Elections: మండల ఇంఛార్జ్‌లను ప్రకటించిన బీజేపీ * హుజురాబాద్‌ రూరల్‌ - రేవూరి ప్రకాశ్‌రెడ్డి

Sandeep Eggoju
Updated on: 24 Jun 2021 1:38 PM IST
BJP Announced the Mandal Incharges For Huzurabad By-Elections 2021
X
బీజేపీ (ఫైల్ ఇమేజ్)

Huzurabad: హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపు కోసం బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. ఈ నేపథ్యంలో మండల ఇంఛార్జ్‌లను ప్రకటించింది బీజేపీ. హుజురాబాద్‌ రూరల్‌ రేవూరి ప్రకాశ్‌రెడ్డి, జమ్మికుంట- ఎంపీ అర్వింద్, జమ్మికుంట రూరల్- మాజీ ఎమ్మెల్యే ధర్మారావు వీణవంక- మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, ఇల్లంతకుంట- మాజీ ఎంపీ సురేష్‌రెడ్డి, కమలాపూర్- కూన శ్రీశైలం గౌడ్‌లను ఇంఛార్జ్‌లుగా నియమించింది. నియోజకవర్గ కోఆర్డినేర్‌గా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని ప్రకటించింది. కాసేపట్లో హుజురాబాద్‌ ఇన్‌ఛార్జులు, ముఖ్యనేతలు భేటీకానున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story