Manikrao Thakre: అందులో భాగంగానే మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన..
ఒప్పందం లేకుంటే...కవిత పై చర్యలు ఏవి..? -ఠాక్రే
Manikrao Thakre: అందులో భాగంగానే మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన..
Manikrao Thakre: బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్నాయని టీ కాంగ్రెస్ ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే ఆరోపించారు. తెలంగాణలో బీజేపీతో వైరం అంటూ ఢిల్లీలో అమిషాను కేటీఆర్ కలుస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్‌కు, బీజేపీకి లోపాయికారి ఒప్పందం లేకుంటే కల్వకుంట్ల కవితపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ఠాక్రే అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ మహారాష్ట్రలో ఒక్కసీటు గెలిచినా రాజకీయాలు వదులుకుంటానని ఠాక్రే సవాల్ విసిరారు.
Next Story




