Tarun Chugh: ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ చేసేది రాజకీయమే

*రాబోయే కాలంలో వలసలుంటాయ్ : తరుణ్ చుగ్ *అసంతృప్త నేతలకు ఇదే మా ఆహ్వానం: తరుణ్ చుగ్

Shilpa
Published on: 26 Nov 2021 4:18 PM IST
BJP Affairs Incharge Tarun Chugh says in Coming Elections BJP will Win in Telangana
X

తరుణ్ చుగ్(ఫైల్ ఫోటో)

Tarun Chugh: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపి అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు బీజేపి వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్. టీఆర్ఎస్ నుంచి చాలా మంది అసంతృప్త నేతలు తమతో టచ్ లో ఉన్నారని అంటున్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ చేసేదంతా రాజకీయమేనని రైతుల ధాన్యం తప్పనిసరిగా కేంద్రం కొంటుందని ఆయనన్నారు. ఇకపై ప్రజాసమస్యలపై పోరాడి బంగారు తెలంగాణ సాధన ధ్యేయంగా అడుగులేస్తామంటున్నారు.

Shilpa

Shilpa

Next Story