కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి సవాల్

కేసీఆర్ కుటుంబాన్ని ఢిల్లీ కాంగ్రెస్ కాపాడుతోంది

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 23 Sept 2024 9:15 PM IST
BJLP leader Maheshwar Reddy is a challenge to Congress and BRS
X

కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి సవాల్

బీఆర్ఎస్‌కు బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు. గత, ప్రస్తుత ప్రభుత్వాల అవినీతి, అరాచకాలపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. తనపై ఆరోపణలు రుజువు చేయకుంటే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని ఢిల్లీ కాంగ్రెస్ కాపాడుతోందన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటామని కేసీ వేణుగోపాల్‌తో..కేటీఆర్, హరీష్‌రావు చెప్పింది నిజం కాదా? అని అన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story