తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

Birthday Celebrations of Minister KTR at Telangana Bhavan
x

తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

Highlights

KTR: కేక్ కట్ చేసిన మంత్రులు తలసాని, మహముద్ ఆలీ

KTR: తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహముద్ ఆలీ కేక్ కట్ చేశారు. తలసాని సాయికిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల సందర్భంగా మంత్రి కేటీఆర్‌పై ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories