Hathway: హాత్ వే ఆపరేషన్స్ హెడ్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు

Hathway: హాత్ వే ఆపరేషన్స్ హెడ్ రవికాంతి ప్రవీణ్ కుమార్ తన 53 వ జన్మదినం నిరాడంబరంగా జరుపుకున్నారు

Sandeep Eggoju
Published on: 2 May 2021 4:22 PM IST
Birthday Celebrations of Hathaway Operations Head Praveen Kumar
X

హాథవే ఆపరేషన్స్ హెడ్ ప్రవీణ్ కుమార్ బర్త్డే వేడుకలు 

Hathway: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హాత్ వే ఆపరేషన్స్ హెడ్ రవికాంతి ప్రవీణ్ కుమార్ తన 53 వ జన్మదినం నిరాడంబరంగా జరుపుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనాధ ఆశ్రమాలు సందర్శించకున్నా వారికి సేవలు అందిస్తానన్నారు ప్రవీణ్‌కుమార్. కాగా గత రెండు దశాబ్దాలుగా కేబుల్ టీవీ రంగంలో హాత్ వే అగ్రస్థానంలో కొనసాగుతుందని పేర్కొన్న ప్రవీణ్, మున్ముందు ఇరు రాష్ట్రాలలోని అన్ని జిల్లాలకు, గ్రామాలకు అత్యున్నత క్వాలిటీ కేబుల్ ప్రసారాలతో పాటు ఇంటర్నెట్, ఫైబర్ టూ హోమ్ మరియు వీడియో ఆన్ డిమాండ్ సర్వీసులతో సేవలను అందిస్తామన్నారు,

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story