Gachibowli: గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై డివైడర్‌ను ఢీకొట్టిన బైకు.. యువకుడు మృతి

Bike Hits Divider On Gachibowli Biodiversity Flyover In Hyderabad
x

Gachibowli: గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై డివైడర్‌ను ఢీకొట్టిన బైకు.. యువకుడు మృతి

Highlights

Gachibowli: ఫ్లైఓవర్ నుంచి మరో ఫ్లైఓవర్‌పై పడ్డ ఇద్దరు యువకులు

Gachibowli: హైదరాబాద్ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ప్రమాదం జరిగింది. డివైడర్‌ను స్పోర్ట్స్ బైక్ అతివేగంగా ఢీకొట్టింది. ఫ్లైఓవర్ నుంచి మరో ఫ్లైఓవర్‌పై పడిపోయారు ఇద్దరు యువకులు. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.., మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడు సిద్దిపేటకు చెందిన మధుగా గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories