సీఎం కేసీఆర్‌తో ఆర్జేడీ నేత తేజ‌స్వి యాద‌వ్ భేటీ

Tejaswi Yadav Meets CM KCR: ఆర్జేడీ నేత, బీహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ ఆయ్యారు.

Arun Chilukuri
Published on: 11 Jan 2022 6:58 PM IST
Bihar Leader of Opposition Tejaswi Yadav Meets CM KCR
X

సీఎం కేసీఆర్‌తో ఆర్జేడీ నేత తేజ‌స్వి యాద‌వ్ భేటీ

Tejaswi Yadav Meets CM KCR: ఆర్జేడీ నేత, బీహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ ఆయ్యారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తేజస్వీ యావ్ నేతృత్వంలోని పార్టీ ప్రతినిధుల బృందం జాతీయ రాజకీయాలు, రాష్ట్రంలో అమలువుతున్న పథకాల గురించి ప్రధానంగా చర్చించారు.

రాబోయో రోజుల్లో బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం చేసే అంశంతో పాటు కాంగ్రెస్ విధానాలపై కలిసి పోయే అంశాన్ని సీఎం కేసీఆర్ కు తేజస్వి యాదవ్ వివరించినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్, ఆర్జేడీ నుంచి మాజీ మంత్రి అబ్దుల్ భారీ సిద్దిఖీ జీ, ఎమ్మెల్సీ సునీల్ సింగ్, మాజీ ఎమ్మెల్యే బోలా యాదవ్ పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story