Bolarum: ఆస్పత్రి వద్ద విషాదం.. దంపతులపై చెట్టు పడి భర్త మృతి

Big tree fall on Couple husband died in Hyderabad
x

Bolarum: ఆస్పత్రి వద్ద విషాదం.. దంపతులపై చెట్టు పడి భర్త మృతి

Highlights

Bolarum: చికిత్స కోసం కంటోన్మెంట్‌ ఆస్పత్రికి దంపతులు

Bolarum: అల్వాల్‌లోని బొల్లారంలో విషాదం చోటుచేసుకుంది. కంటోన్మెంట్‌ ఆస్పత్రికి దంపతులు చికిత్స కోసం వస్తుండగా.. ఓ భారీ వృక్షం వారిపై ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా.. భార్యకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories