Dethadi Harika: దేత్తడి హారికకు భారీ షాక్..

తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా బిగ్‌బాస్ పార్టిసిపెంట్ దేత్తడి హారిక నియామకం వివాదాస్పదం అయ్యింది.

Arun Chilukuri
Updated on: 9 March 2021 3:59 PM IST
Big Shock to Dethadi Harika
X

దేత్తడి హారికకు భారీ షాక్.. 

Dethadi Harika: తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా బిగ్‌బాస్ పార్టిసిపెంట్ దేత్తడి హారిక నియామకం వివాదాస్పదం అయ్యింది. పర్యాటక శాఖ, ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా హారికను టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా పర్యాటక శాఖ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్త నియమించారు. మహిళా దినోత్సవం సందర్భంగా హారిక నియామకంపై ప్రకటన చేశారు. ఈ వ్యవహారంపై టూరిజం శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. విషయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు వెళ్లింది. వెబ్ సైట్ లో హారికా నియామకానికి సంబంధించిన డీటెయిల్స్ ను అధికారులు తొలగించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story