జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌కు హైకోర్టులో భారీ ఊరట

BB Patil: బీబీపాటిల్ ఎన్నికల చెల్లదంటూ హైకోర్టులో ఎమ్మెల్యే పిటిషన్

Jyothi
Published on: 20 April 2024 12:22 PM IST
Big relief for Zaheerabad MP BB Patil in High Court
X

జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌కు హైకోర్టులో భారీ ఊరట

BB Patil: జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి గెలిచిన బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదంటూ ప్రస్తుత ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పిటిషన్ దాఖలు చేశారు. బీబీ పాటిల్ దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ లో సరైన సమాచారం ఇవ్వలేదని కోర్టును ఆశ్రయించారు. బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదని కోర్టును ఆశ్రయించారు. అయితే.. పెండింగ్ లో ఉన్న పిటిషన్ చెల్లదంటూ కొట్టి వేసిన హైకోర్టు తీర్పు ఇచ్చింది.

Jyothi

Jyothi

Next Story