KBR Park: హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద భోగి వేడుకలు

Bhogi Celebrations At Hyderabad KBR Park
x

KBR Park: హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద భోగి వేడుకలు

Highlights

KBR Park: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా భోగి సంబరాలు

KBR Park: హైదరాబాద్‌లో భోగి పండుగ సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వేసుకుంటూ తెలుగు ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ KBR పార్క్ వద్ద భోగి మంటలు.

Show Full Article
Print Article
Next Story
More Stories